రష్మీక మందన్న.ఈమె గురించి తెలియని వారు దేశంలో ఎవరు ఉండరు.
ఈ కన్నడ ముద్దుగుమ్మ ఛలో అంటూ తెలుగు సినిమాలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ పట్టేసింది.
రష్మిక టాలెంట్, పాపులారిటీ చూసి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి.దీంతో ప్రస్తుతం యమ బిజీ అయింది ఈ హీరోయిన్.ఇంత బిజీలో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నెట్టింట హంగామా చేస్తోంది.అయితే తాజాగా సముద్రపు ఒడ్డున ఓ అందమైన ప్రదేశంలో అంతకంటే అందం తనది అన్నట్లుగా కిల్లింగ్ ఫోజులిచ్చింది రష్మిక.
తన ఎద అందాలతో పాటుగా టైట్ ఫిట్ థైస్‌ని కెమెరా ముందు పెట్టేసింది.
ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందాల ఆరబోత మరీ శృతిమించి పోతోంది.సోషల్ మీడియా వేదికగా అందాల భామలు రెచ్చిపోతున్న తీరు షాకిస్తోంది.
తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న షేర్ చేసిన కొన్ని ఫొటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి.బిజీ షెడ్యూల్స్ నడుమ షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో సరదాగా మాల్దీవ్ ట్రిప్ వేసిన రష్మిక మందన్న.
అక్కడి సాగర తీరంలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది.

లో- దుస్తుల్లో బీచ్ ఒడ్డున రచ్చ రచ్చ చేసింది.అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఆన్ లైన్‌లో పెట్టేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.ప్రస్తుతం రష్మిక తన బికినీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నెవెర్ బిఫోర్ లుక్ లో ఈ యంగ్ లేడీని చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు ఈ ఫోటోలను తెగ షేర్ చేసుకుంటున్నారు.పర్ఫెక్ట్ ఫిగర్ అంటే రష్మికనే, ఇంతకు మించిన అందం లేనే లేదు అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్ని చూసి కుర్రకారు గుండె లయతప్పుతోందిట.మరీ అంతలా హాట్ షో ఏమీ చేయకపోయినా, చిట్టిపొట్టి దుస్తుల్లో.
అది కూడా స్కిన్ కలర్‌ని ఎలివేట్ చేసేలా బ్లాక్ కాస్ట్యూమ్.ఆ పై వైట్ కలర్ కోట్ ధరించి హంగామా చేస్తోంది రష్మిక.
అది స్విమ్ సూట్‌లా వుందే.అంటూ ఆరాలు తీస్తున్నారు కుర్రకారు.
అలా అందరూ తన గురించి మాట్లాడుకోవాలన్నదే రష్మిక గ్లామరస్ ఇంటెన్షన్ కూడా.!.
ఇంతకీ, రష్మిక వెంట విజయ్ వున్నాడా.? లేదా.? ఏకంగా రష్మిక – విజయ్ ప్రీ వెడ్డింగ్ హనీమూన్ కోసం వెళ్ళారనీ.కాదు కాదు, పెళ్ళి ఆల్రెడీ రహస్యంగా జరిగిపోయిందనీ.
ఆ కారణంగానే మాల్దీవుల్లో హనీమూన్ చేసుకుంటున్నారనీ పుకార్లు షికారు చేసేదాకా వెళ్ళింది వ్యవహారం.ఈ మాల్దీవ్ ట్రిప్‌కి విజయ్ దేవరకొండతో కలిసి వెళ్ళింది రష్మిక మందన్న.
ఈ ఇద్దరి గురించి ఓ వైపు ఎఫైర్ రూమర్స్ తెగ చెక్కర్లు కొడుతున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా.అక్కడి అందమైన లొకేషన్స్‌లో చిల్ అవుతున్నారు యంగ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన విజయ్ రష్మిక.

తాజాగా ఆమె నటించిన తొలి హిందీ చిత్రం గుడ్ బై.అక్టోబర్ 7న విడుదలైన ఈ మూవీలో రష్మిక మందన్న యాక్టింగ్ అంతగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కలేదని టాక్ వినిపిస్తోంది.ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా.ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో డీ గ్లామర్ గా కనిపించింది రష్మిక మందన్నా.
ఈ సినిమాలో రష్మిక మందన్నా యాక్టింగ్ అతి పేలవంగా ఉందని, దక్షిణాది యాస అంతగా ఆకట్టుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.ఈ సినిమా కాకుండా హిందీలో మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాల్లో నటించనుంది రష్మిక మందన్నా.
దీనితో పాటుగా రష్మిక అల్లు అర్జున్ హీరోగా రానున్న పుష్ప 2 సినిమాతో పాటు మరో సినిమాల్లో నటిస్తోంది.







