IPL వేదికపై “నాటు నాటు” సాంగ్ కి స్టెప్పులేసిన రష్మిక మందన..!!

గుజరాత్ అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ( Narendra Modi ) స్టేడియంలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది.బీసీసీఐ( BCCI ) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించింది.

 Rashmika Mandana Steps Into Natu Natu Song On Ipl Stage-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది.ఐపీఎల్ వేడుకలలో తెలుగు పాటలు మారు మ్రోగాయి.దీనిలో భాగంగా ఆస్కార్ అవార్డు అందుకున్న “RRR”.“నాటు నాటు” సాంగ్ కు హీరోయిన్ రష్మిక మందన మాస్ స్టెప్పులతో వేదికని దద్దరిలేటట్టు చేసింది.

“నాటు నాటు” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కావడంతో… రష్మిక డాన్స్ వేస్తున్నప్పుడు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇదే సమయంలో “పుష్ప” సినిమాలోని “ఊ అంటావా మావా”, “సామీ సామీ”, శ్రీవల్లి పాటలకు రష్మిక మందన ఇంకా తమన్నా ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్ లతో ఐపీఎల్ వేదికపై చెలరేగిపోయారు.ఈ ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నా డాన్స్ మరియు పాటలకు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube