రాశి ఖన్నా ఇంత అందాల ఆరబోత చిన్న సినిమాలకే పరిమితమా?

ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా ప్రస్తుతం సోషల్‌ మీడియా లో రచ్చ చేస్తోంది.కెరీర్ ఆరంభం లో కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఏ మాత్రం లావు కనిపించకుండా సన్నగా కనిపిస్తుంది.

 Rashi Kanna Photos Goes In Social Media , Rashi Kanna, Rashi Kanna Viral Photos,-TeluguStop.com

ముద్దుగుమ్మ సన్నగా అయిన తర్వాత ఆఫర్లు కాస్త ఎక్కువగా వచ్చాయి.వస్తూనే ఉన్నాయి.

ఈ అమ్మడు ఇటీవల కాలం లో రెండు మూడు సినిమా ల తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

అయినా కూడా ఈమెకు ఆఫర్లు తలుపు తడుతూనే ఉన్నాయి.తమిళం లో ఈ అమ్మడి క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఈ అమ్మడి యొక్క జోరు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ అమ్మడి యొక్క సినిమా లు నిరాశ పర్చుతున్నా కూడా ఈమె అందం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా పక్కా కమర్షియల్‌ సినిమా లో ఈ అమ్మడి యొక్క అందం కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.సోషల్‌ మీడియా లో ఈ అమ్మడి అందాలు మరో సారి వైరల్‌ అవుతున్నాయి.

నెట్టింట ఈ అమ్మడి యొక్క అందాల విందుకు అబ్బురపడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు.ఇంత అందమైన ముద్దుగుమ్మ ను ఎందుకు స్టార్‌ హీరోలు చూడటం లేదు.

పాపం ఈమె ఎందుకు టాలీవుడ్ లో చిన్న సినిమా లకే పరిమితం అయ్యిందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమిళనాట మాత్రం మెల్ల మెల్లగా పెద్ద సినిమా ల్లో ఆఫర్లు వస్తున్నాయి.

ఇదే మాదిరిగా అందాలను ఆరబోస్తూ కష్టపడితే ఈ అమ్మడికి స్టార్‌ హీరోయిన్ ఛాన్స్ లు వస్తాయేమో అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube