నారాయణఖేడ్ లో ‘రంగస్థలం’ మొదలు..: బండి సంజయ్

'Rangasthalam' Starts In Narayankhed..: Bandi Sanjay

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ‘రంగస్థలం’ మొదలైందని తెలిపారు.

 'rangasthalam' Starts In Narayankhed..: Bandi Sanjay-TeluguStop.com

మూడు ఎకరాల సామాన్యుడికి, మూడు వేల ఎకరాల ఆసామికి మధ్య యుద్ధమని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.కేసీఆర్ పై కొట్లాడినందుకు తనపై 74 కేసులు పెట్టారని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నారాయణఖేడ్ ను ఇండస్ట్రీ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.ఉచిత విద్య, వైద్యంతో పాటు ఫసల్ బీమా అందిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube