ప్రభాస్ కు బుజ్జిగాడు ఎలాగో నాకు 'రంగబలి' అలా.. నాగ శౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rangabali Naga Shaurya Interesting Comments On Prabhas Bujjigadu Movie Details, Naga Shaurya, Pawan Basamsetti, Rangabali, Rangabali Teaser, Prabhas, Bujjigadu Movie, Naga Shaurya Rangabali Movie,

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నాగ శౌర్య( Naga Shaurya ) ఒక్కో సినిమాకు తన టాలెంట్ కనబరుస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.నాగ శౌర్యకు ‘ఛలో’ సినిమా తర్వాత యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది.

 Rangabali Naga Shaurya Interesting Comments On Prabhas Bujjigadu Movie Details,-TeluguStop.com

ఈయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే అందుకోలేక పోయాడు.ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.

నూతన డైరెక్టర్ పవన్ బాసంశెట్టి( Pawan Basamsetti ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా ”రంగబలి”( Rangabali ) అనే టైటిల్ ను ఖరారు చేసారు.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వారు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం అందిస్తుండగా.దివాకర్ మణి కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాలో నాగ శౌర్య హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే పాత్రలో నాయిస్తుండగా ఈయన లుక్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అందాలు ఆకట్టుకోవడంతో రంగబలి సినిమాపై మంచి ఇంప్రెషన్ వచ్చింది.ఈ టీజర్ లాంచ్ సందర్భంగా నాగ సౌర్య మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ కు బుజ్జిగాడు సినిమా( Bujjigadu Movie ) ఎంత ప్రత్యేకమో అందరికి తెలుసు.ఈ సినిమాలో ఈయన సహజమైన బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన స్టైల్ అందరిని ఆకట్టుకుంది.అదే విధంగా రంగబలిలో నా పాత్ర కూడా విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుందని దీని కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డాం.

రిలీజ్ తర్వాత తప్పకుండ ఈ సినిమా ఆకట్టు కుంటుంది అనే నమ్మకం ఆయన వ్యక్తం చేసారు.

Rangabali Naga Shaurya Interesting Comments On Prabhas Bujjigadu Movie Details, Naga Shaurya, Pawan Basamsetti, Rangabali, Rangabali Teaser, Prabhas, Bujjigadu Movie, Naga Shaurya Rangabali Movie, - Telugu Bujjigadu, Naga Shaurya, Nagashaurya, Nagashauryas, Prabhas, Rangabali #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube