రంగారెడ్డి గగన్ పహాడ్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది, కరాచీ బేకరీ గోదాంలో భారీగా ఎగసిపడ్డ మంటలకు ఫైర్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.స్థానికుల సహాయంతో ఫైర్ సిబ్బంది కలిసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.
చాలా సేపటి తర్వాత ప్రయత్నం ఫలించి మంటలను అదుపు చేశారు స్థానికులు, ఫైర్ సిబ్బంది.