లగ్జరీ కారు కొనుగోలు చేసిన రణబీర్ కపూర్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir kapoor )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాలీవుడ్( Bollywood )లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రణబీర్ కపూర్.

 Ranbir Kapoor Buys Costly Range Rover Car Details, Ranbir Kapoor, Buys Costly Ra-TeluguStop.com

ఈయనకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.రణబీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia Bhatt ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో రణబీర్ కపూర్ ఒక బ్రిటీష్ బ్రాండ్ రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన లగ్జరీ కారుని కొనుగోలు చేశారు.

Telugu Alia Bhatt, Bollywood, Buy Car, Buysrange, Ranbir Kapoor-Movie

ఇప్పటికే పదుల సంఖ్యలో కార్లు ఉన్న విషయం తెలిసిందే.వాటి ధర కోట్లలో ఉంటుందన్న విషయం తెలిసిందే.ఇకపోతే తాజాగా రణబీర్ కపూర్ తాజాగా కొనుగోలు చేసిన కారు ధర ఏకంగా రూ.4 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది.కాగా ఈ కారు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.మాములుగా సెలబ్రిటీలకు కార్ల పై మోజు ఉంటుంది.కొందరు సెలబ్రిటీలకు కార్లు అంటే పిచ్చి.ఆ పిచ్చితో మార్కెట్ లోకి ఎటువంటి కొత్త కారు వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటారు.

హీరో రణబీర్ కపూర్ కి కూడా కార్లపై ఉన్న పిచ్చితో కొత్త కొత్త కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.

Telugu Alia Bhatt, Bollywood, Buy Car, Buysrange, Ranbir Kapoor-Movie

ఇప్పుడు రణబీర్ మరో ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు.కాగా తాజాగా రణబీర్ కపూర్ కొనుగోలు చేసిన కారుకి ( Car )సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఆ కారు ఫీచర్ విషయానికి వస్తే.

రణబీర్ కపూర్ కొత్త రేంజ్ రోవర్ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్, ఇది VIP నంబర్‌ ప్లేట్ కలిగి ఉంది.అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారులో 35 స్పీకర్లతో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.భారతదేశంలో రేంజ్ రోవర్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube