దేవర లో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో స్టార్ హీరో...

జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ( Koratala Siva ) డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి… నిజానికి ఈ సినిమా కొరటాల శివ అల్లు అర్జున్ తో చేయాలి కానీ అల్లు అర్జున్ సుకుమార్ దగ్గర పుష్ప రెండు పార్టీల కోసం ఫిక్స్ అవ్వడంతో డేట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు ఇక దాంతో ఆ స్టోరీ ఎన్టీయార్ దగ్గరికి వచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే…అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే…ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ లో ఎన్టీయార్ లుక్స్ చాలా సూపర్ గా ఉన్నాయి…

 Rana Role In Devara Movie Details, Rana , Jr Ntr , Devara , Koratala Siva , Tol-TeluguStop.com

అయితే ఈ సినిమా మీద రోజు రోజు కి అంచనాలు పెరిగిపోతుంటే ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి… ఇక రీసెంట్ గా ఈ సినిమాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం రానా( Rana ) ని తీసుకున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరికి తెలియడం లేదు…కానీ ఈ సినిమాలో రానా మాత్రం చేస్తున్నాడు అంటూ ఇప్పటికీ చాలా వార్తలు వస్తున్నాయి…

అయితే ఈ సినిమాలో రానా తో పాటు రానా కి జోడీగా మరో హీరోయిన్ కూడా నటిస్తుంది అంటా…రానా క్యారెక్టర్ ఒక 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తుంది…కానీ ఇది సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది…ఇక ఈ న్యూస్ విన్న తర్వాత ఈ మధ్య రానా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు.ముఖ్యంగా తాను హీరోగానే చెయ్యాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా మంచి క్యారెక్టర్లు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

 Rana Role In Devara Movie Details, Rana , Jr Ntr , Devara , Koratala Siva , Tol-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube