రానా దంపతులు తల్లిదండ్రులు అయ్యేది ఎప్పుడు?

సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్య కాలంలో స్టార్ కపుల్‌ విడాకులు అనేవి చాలా కామన్ అయ్యింది.చాలా కాలం గా ఈ విడాకుల విషయం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

 Rana And His Wife Divorce News Goes Viral In Social Media , Flim News, Mehika, Rana, Rana And Mehika-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సెలబ్రెటీ కపుల్స్ ముఖ్యంగా సౌత్ సెలబ్రెటీ కపుల్స్ విడాకులు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం.ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదు.

నాగ చైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సమయం లో అభిమానులు ఎంతగా ఆవేదన వ్యక్తం చేశారో అందరికి తెల్సిందే.వారిద్దరి విడాకుల గురించి చర్చ జరుగుతున్న సమయం లోనే మరో స్టార్‌ కపుల్‌ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యపర్చారు.

 Rana And His Wife Divorce News Goes Viral In Social Media , Flim News, Mehika, Rana, Rana And Mehika-రానా దంపతులు తల్లిదండ్రులు అయ్యేది ఎప్పుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరుసగా ఇలాంటి వార్తలు వినిపిస్తున్న సమయం లోనే రానా మరియు ఆయన భార్య మిహిక లు విడాకులు తీసుకుంటారట అంటూ వస్తున్న వార్తలు షాకింగ్‌ గా ఉన్నాయి.అయితే ఆ వార్తలను కొట్టి పారేస్తూ సోషల్‌ మీడియాలో మిహిక ఒక పోస్ట్‌ ను షేర్ చేసింది.

రానా తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఉన్న పోస్ట్‌ లు అన్నీ డిలీట్ చేయడమే అందుకు కారణం.ఇద్దరి యొక్క పెళ్లి పోటోలు మరియు వీడియోలను కూడా రానా డిలీట్ చేయడం వల్లే ఈ రచ్చ జరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

రానా మరియు ఆయన భార్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారో అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రానా దంపతులు ఒక వేళ తల్లిదండ్రులు అయితే ఈ విడాకుల పుకార్ల కు చెక్ పెట్టే అవకాశం ఉంది.

అందుకు అయినా రానా దంపతులు తల్లిదండ్రులు అయితే బాగుండు అంటూ దగ్గుబాటి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube