తెలుగు సినీ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రమ్యకృష్ణ నటన గురించి మనందరికీ తెలిసిందే.
తన కెరీర్లు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రమ్యకృష్ణ.ఇప్పటికీ అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ.ఇక ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ నటించిన వాటిలో శివగామిని పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
బాహుబలి సినిమాలో శివగామిని పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు.
రమ్యకృష్ణ కేవలం తనంటే నీతోనే కాకుండా తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం క్యారెక్టర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు కృష్ణ అప్పట్లో అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ నటించడం లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లిపాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ కు సంబంధించిన పాత హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం తల్లి పాత్రలో గౌరవంగా కనిపించే రమ్యకృష్ణ ఒకప్పుడు ఒకప్పుడు బికినీ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ కుర్ర కారుని తన వైపు తిప్పుకుంది.కాగా ఇప్పటికే అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలను చూసి యువత కూడా ఫిదా అవుతున్నారు.
ఆ ఫోటోలలో ఒకచోట బ్లాక్ కలర్ డ్రెస్సులు సముద్రపు ఒడ్డున బికినీ షూట్ లో తన అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది రమ్యకృష్ణ.మరొక ఫోటోలో స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ షూట్ లు నిలబడింది.