Venkatesh : ఆ విషయం లో వెంకటేష్ ను తిట్టిన రామానాయుడు…కారణం ఏంటంటే..?

డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ( Venkatesh )తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.చంటి, బొబ్బిలి రాజా, రాజా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి ఎన్నో గొప్ప చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా ప్రతి పాత్రలో తనదైన రీతిలో వైవిధ్యమైన నటనను కనబరిచి సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

 Ramanaidu Scolded Venkatesh In That Matter What Was The Reason-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ హీరోగా చేసిన ప్రతి సినిమా స్టోరీని రామానాయుడు విని ఫైనల్ చేసిన తర్వాత వెంకటేశ్ సినిమాని చేసేవాడు.

కానీ ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన అగ్గి రాముడు సినిమా ( Aggi Ramudu movie )విషయంలో వెంకటేష్ వాళ్ళ నాన్న రామానాయుడు( Ramanaidu ) సలహాలను తీసుకోకుండానే తనే సపరేట్ గా కథ విని ఫైనల్ చేసుకొని సినిమా చేశాడు.ఈ సినిమా ఫైనల్ గా ఫ్లాప్ అయింది.దాంతో రామానాయుడు వెంకటేష్ తో ఒక సినిమా చేసేటప్పుడు దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను చాలా ఎనాలసిస్ చేసుకొని అది వర్కౌట్ అవుతుందో లేదో అనే ఉద్దేశంతో ఆలోచించి మరి సినిమా చేయాలి.

 Ramanaidu Scolded Venkatesh In That Matter What Was The Reason-Venkatesh : ఆ-TeluguStop.com

నీకు ఇంకా స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన రాలేదు.అలాంటప్పుడు మేము చెప్పిన కథలు చేయచ్చు కదా వెంకటేష్ అంటూ అతన్ని మందలించినట్టుగా అప్పట్లో చాలా వార్తలతో వచ్చాయి.

కాబట్టి ఇక అప్పటి నుంచి వెంకటేష్ రామానాయుడు చెప్పిన కథలనే చూస్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీ లో వెంకటేష్ స్టార్ హీరోగా ఎదగడం లో రామానాయుడు పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే రామానాయుడు కూడా వెంకటేష్ ఇమేజ్ కి ఎలాంటి సినిమాలు అయితే సెట్ అవుతాయో అలాంటి సినిమా స్క్రిప్ట్ లను రెఢీ చేసి వెంకటేష్ తో సినిమా చేసేవాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube