'జైలర్' ఓటిటి డేట్ ఖరారు చేసారా.. ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth )లా ఏళ్ల తర్వాత తన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ వేసుకున్నారు.దశాబ్ద కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ కు ఇప్ప్డుతు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ వచ్చింది.

 Rajinikanth's Blockbuster Film Jailer Ott Release, Rajinikanth, Jailer Movie, Ne-TeluguStop.com

రజనీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్’‘.ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయంగా నిలిచింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇప్పటికే థియేటర్స్ లో సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది.ఇన్నేళ్ల దాహాన్ని ఒక్క సినిమాతో తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది.

జైలర్ సినిమా( Jailer movie ) కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. రోబో( Robo ) తర్వాత రజనీకాంత్ విజయాన్నే సాధించలేదు.

కమర్షియల్ సక్సెస్ అనిపించుకున్న బ్లాక్ బస్టర్స్ మాత్రం సాధించలేదు.

Telugu Jailer, Jailer Ott, Rajinikanth, Robo, Tamannaah, Tollywood-Movie

ఇక జైలర్ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా చూపించి నెల్సన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించాడు.ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది.అంతేకాదు ఏకంగా 140 కోట్ల వరకు లాభాలు వచ్చాయని అంచనా.మరి ఈ సినిమా రెండు వారాలు అవుతున్న నేపథ్యంలో కొద్దిగా క్రేజ్ తగ్గడంతో ఇక థియేటర్స్ రన్ ముగించనున్నారు…

Telugu Jailer, Jailer Ott, Rajinikanth, Robo, Tamannaah, Tollywood-Movie

దీంతో ఓటిటిలో ( OTT )రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ జైలర్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా నాలుగు వారాల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.దీంతో ఈ సినిమాను సెప్టెంబర్ 7 నుండి ఓటిటిలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు అని తెలుస్తుంది.మరి ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube