ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ గన్నవరంలో నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu ) 4వ సారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) టి,ఎన్,ఎస్,ఎఫ్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి( Rajireddy పాల్గొన్నారు.

కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ,రాష్ట్ర కార్యదర్శి చౌట గణేష్,రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలకులపల్లి జయేందర్,రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చౌహాన్ పృద్విరాజ్ తదితరులు ఉన్నారు.).

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News