Rajamouli Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు మూవీ కాపీనా… జక్కన్న నీట్ గా లేపేసాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )కి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.ఈయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.

 Rajamouli Mahesh Babu Movie Copied From Korean Movie-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన మహేష్ బాబు( Mahesh Babu ) తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇండియానా జోన్స్ సినిమాకి ఇన్స్పిరేషన్ గా తెరకెక్కుతుంది అని చెబుతున్నప్పటికీ, ఈ సినిమా ఒక కొరియన్ సినిమా( Korean Movie )కి కాపీగా తెరకెక్కుతుందంటూ మరికొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా జర్మనీ నుంచి తిరిగి వచ్చిన మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమా కోసం తన లుక్కు మొత్తాన్ని మార్చినట్టుగా కనిపిస్తుంది.అదే విధంగా ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కూడా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు సిక్స్ ప్యాక్ కి సంబంధించిన వర్కౌట్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Rajamouli Mahesh Babu Movie Copied From Korean Movie-Rajamouli Mahesh Babu : -TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ ఇండియా( Pan India )లో మంచి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు.మరి ఈ సినిమా మహేష్ బాబుకి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుంది.అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడడానికి సిద్దంగా ఉన్నాడు.ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఓక ఎత్తు అయితే ఈ సినిమాతో ఆయనకు వచ్చే క్రేజ్ మరొక్క ఎత్తు అందుకే ఈ సినిమా కోసం భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నాడు…మరి ఈ సినిమా తో మహేష్ పాన్ వరల్డ్ లో స్టార్ గా మారబోతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube