మంత్రి తలసాని( Talasani Srinivas Yadav ) పిలిచి అవమానించారంటోన్న రాజాసింగ్( Raja Singh ) సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చాను ఎమ్మెల్యేలకే సచివాలయం( Secretariat ) లోకి అనుమతి లేకుంటే.సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటు