ఆర్ఆర్‌బీ లో 14033 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు-ఖాళీలు:

జూనియర్ ఇంజినీర్‌- 13,034 జూనియర్ ఇంజినీర్ (ఐటీ)- 49 డిపో మెటీరియల్ సూపరింటెండెంట్‌- 456 కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్‌- 494 మొత్తం పోస్టులు: 14,033

అర్హతలు:

పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ, పీజీడీసీఏ, డీవోఈఏసీసీ-బి లెవల్ కోర్సు ఉత్తీర్ణత.

వయసు:

18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:

రెండంచెల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 02.01.2019 నుంచి 31.01.2019 వరకు.పూర్తి వివరాలకు.

వెబ్ సైట్:

http://www.rrcb.gov.in/rrbs.html.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు