భారత్ జోడో యాత్రలో పిల్లలతో కలిసి రాహుల్ గాంధీ రన్నింగ్

జడ్చర్ల పరిధిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి కలిసి ఫిట్నెస్ ఫర్ జోడో యాత్రను కాసేపు నిర్వహించారు.

ఇందులో భాగంగా పిల్లలతో కలిసి పరుగు పందెంలో వారు పాల్గొన్నారు.రాహుల్ ముందంజలో నిలిచారు.

Rahul Gandhi Running With Children In Bharat Jodo Yatra-భారత్ జో�

మరోవైపు భారీగా హాజరైన అభిమానుల మధ్య యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది.కాగా, రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు నేడు యాత్ర చేరుకోనుంది.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు