అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం లింగేపల్లి గ్రామం వద్ద రాహుల్ గాంధీ పాదయాత్ర ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించింది.
జాజరకల్లు గ్రామము వద్ద ఉన్న మరెమ్మ దేవస్థానం వద్ద సాయంత్రం 4 గంటల వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారు.
మరలా సాయంత్రం 4 గంటల నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
డి.హిరేహల్, ఓబుళాపురం దాటిన తరువాత ఓబుళాపురం చేక్ పోస్ట్ వద్ద పాదయాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.