జగన్ పై అత్యాయత్నం ఒక నాటకం - రఘురామకృష్ణ రాజు

పశ్చిమగోదావరి జిల్లా:భీమవరం పెదఅమిరం నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణ రాజు కార్యాలయంలో రచ్చబండ మీడియా సమావేశంలో.జగన్ పై అత్యాయత్నం ఒక నాటకం.

 Raghurama Krishnaraju Comments On Cm Jagan Stone Attack Incident, Raghurama Kris-TeluguStop.com

బుద్ధున్నోడెవరు పంగల్ కర్రతో హత్య ప్రయత్నం చేయరు.పంగల్ కర్రతో కొట్టిన వ్యక్తికి ఒక గన్ దొరకదా.

ప్రజలందరూ కూడా ఇది ఒక డ్రామా ఏ అనుకుంటున్నారు.జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఎక్కడైనా ఇలా జరుగుతుందా.

ఒక ఇల్లు ఉన్న స్థలాన్ని చూసుకుని కావాలనే చేశారు.

కొంతమంది నన్ను క్షమాపణ చెప్పమన్నారు.

లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.నాకు చర్యలు అంతే చచ్చేంత భయం.అందుకే మాటలను వెనుకకు తీసుకుంటున్నాను.మూడు రోజులు నిరాహార దీక్ష చేసిన అంతా ఆరోగ్యంగా ఉన్నారు.

ఆరోగ్యం అందరికీ కావాలి.నేను కూడా నాకు అవసరమైనప్పుడు వారి దగ్గర నుండి సలహా తీసుకుంటాను.

ఈనెల 22న 11 గంటలకు నామినేషన్ వేస్తున్నాను.అసెంబ్లీ కో పార్లమెంటుకో అప్పుడే చెప్పను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube