పశువైద్య డిగ్రీ కోర్సుల్లో చేరిన జూనియర్ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు.దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో.
విచారణ చేపట్టిన ప్రొఫెసర్లతో కూడిన అంతర్గత కమిటీ ర్యాగింగ్ చేసిన 34మంది విద్యార్థులను 2వారాల పాటు సస్పెండ్ చేసింది.పూర్తి విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ వివరించింది.