నదిలో నాణేలు వేయడం వెనుక శాస్త్రీయత ఇదే..

భారతదేశం సంప్రదాయాలకు నిలయం.దీనిలో చాలా అంశాలు ఉన్నాయి.

 Putting Coin In The River Is Not Superstition , Coin , River , Devotional, Cop-TeluguStop.com

అయితే వాటి అర్థంతో పాటు వాటి ప్రారంభ కారణాలు మనకు తెలియవు.మనం ఎప్పుడైనా నది దగ్గరకు వెళితే, అందులో నాణేలు వేస్తూ, చాలామంది కనిపిస్తారు.

అయితే దీనికి కారణం ఏమిటో చాలామందికి తెలియదు.అటువంటి పరిస్థితిలో, నదిలో నాణెం వేయడానికి గల పౌరాణిక కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నదిలో నాణేలు వేస్తే అదృష్టం వస్తుందని చాలామంది భావిస్తారు.అయితే ఈ ఆచారం వెనుక ఓ కారణం దాగి ఉంది.

వాస్తవానికి నదిలో నాణేలు వేసే పద్ధతి ప్రారంభమైన సమయంలో రాగి నాణేలు ఉపయోగించేవారు.నీటి శుద్దీకరణకు రాగిని ఉపయోగిస్తారు.

అందుకే ప్రజలు నది లేదా ఏ చెరువు చుట్టూ ప్రదక్షిణలు చేసినా అందులో రాగి నాణెం వేసేవారు.ప్రజలు తమ దోషాన్ని తొలగించుకోవాలనుకుంటే, వారు నీటిలో నాణేలు వేయడంతో పాటు కొన్ని పూజాకార్యక్రమాలు నిర్వహించాలని జ్యోతిషశాస్త్రం తెలిపింది.

దీనితో పాటు, ఒక వెండి నాణేన్ని ప్రవహించే నీటిలో వేస్తే, దోషం తొలగిపోతుందని కూడా జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube