Pushpa 2 Avatar 2: అవతార్ 2 లో పుష్ప రాజ్ వస్తాడా..!

పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే మాస్టర్ ప్లన్ చేస్తున్నారు డైరక్టర్ సుకుమార్.

పుష్ప 1 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాడు.

పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.పుష్ప 2 ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ త్వరలోనే సిద్ధం చేస్తున్నారట సుకుమార్.

ఇక ఈ టీజర్ ని అవతార్ 2 తో పాటు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అవతార్ 2 సినిమా ఆడుతున్న థియేటర్ లో పుష్ప 2 ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట.

అలా వరల్డ్ సినీ లవర్స్ కి పుష్ప 2 టీజర్ రీచ్ అవుతుందని ప్లాన్ చేశారు.ఇదొక రకంగా సూపర్ థాట్ అని చెప్పొచ్చు.

Advertisement

అవతార్ 2 సినిమా ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచగా ఎప్పుడెప్పుడు థియేటర్ లో సినిమా చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాతో పాటుగా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అని చెప్పొచ్చు.పుష్ప 2 మాత్రం దాదాపు పాతిక భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.తప్పకుండా పుష్ప 2 ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు