పుష్ప 2" మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం..

నార్కట్ పల్లి ( Narketpalle )వద్ద ఆర్టీసి బస్సును వెనకనుంచి ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2( Pushpa 2 ) మూవీ ఆర్టిస్టులకు గాయాలు.

షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన.ప్రమాదంతో హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై కాసేపు ట్రాఫిక్ జాం.

మెగా డాటర్ కు షాకిచ్చిన రాజమౌళి.. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేయొద్దని క్లారిటీగా చెప్పేశారా?

తాజా వార్తలు