టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన పుష్ప (Pushpa1) పాన్ ఇండియా వైజ్ గా ఆడియన్స్ ని ఎంతగానో అల్లరించి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.పుష్ప 1 లో సమంత స్పెషల్ సాంగ్ అయినా ఊ అంటావా మామ ఉ ఊ అంటావా ప్రేక్షకుల మనసు కొలగొట్టిన సంగతి తెలిసిందే .
కాగా పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో అంత పెద్ద ఎత్తు కొట్టడానికి ఐటెం సాంగ్ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు.

అయితే పుష్ప కు సీక్వల్ గా పుష్ప 2 (Pushpa 2)నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 05 తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేయగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైబడి బిజినెస్ చేస్తుందని సినీ వర్గణాలు కోడై కూస్తున్నాయి.

పుష్ప 1 లో ఐటెం సాంగ్ మెయిన్ రోల్ పాటించిందని నమ్ముతున్న సినీ నిర్మాతలు పుష్ప 2 లో కూడా అదే రేంజ్ లో ఐటమ్ సాంగ్ ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది, కాగా పార్ట్ వన్ లో సమంత ను ఐటమ్ సాంగ్ తీసుకోగా ఇప్పుడు రీసెంట్ గా స్త్రీ 2 హీరోయిన్ శ్రద్ధ కపూర్(Shraddha Kapoor) ని తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి, ఆ మధ్యన దిశా పటానీ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి, జాన్వీ కపూర్(Disha Patani,Animal Beauty Tripti Dimri,Janhvi Kapoor) పేర్లు కూడా వినిపించాయి.కాగా ఈ భామకు ఐటెం సాంగ్ గాను నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమినేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల గుసగుసలాడుకుంటున్నారు.నార్త్ హీరోయిన్ ను స్పెషల్ సాంగ్ లో తీసుకోవడం ద్వారా బాలీవుడ్ మూవీస్ కి మించిన క్రేజ్ వస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారట అందులో భాగంగా మరియు రెమినేషన్ పరంగా ఆలోచించి శ్రద్ధ కపూర్ ని సెలెక్ట్ చేస్తున్నట్లు టాకు గట్టిగా వినిపిస్తుంది
.