ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీ రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల గురించి ఎందుకు మాట్లాడరని మంత్రి బొత్స మండిపడ్డారు.