అవినీతి కేసులలో కూరుకుపోయిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల విషయమై ప్రజాభిప్రాయం తీసుకోవాలని హితవు పలికారు ఏపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావ్ .
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు గడప గడపకు వెళ్లడమేంటని మండి పడ్డారు.
మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్న తీరు గమనించని జగన్ ్రపజలని కాకుండా జ్యోతిష్యులను నమ్ముకుని కాలం వెల్లదీస్తున్నారని, తం్రడి అధికారాన్ని అడ్డు పెట్టుకుని .
ఉమ్మడిరాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ భ్రష్టుపట్టించారని, ఆతని కారణంగా ఐఎఎస్ అధికారులు సతం జైళ్లలో మగ్గాల్సిన పరిస్ధితి నెలకొందని నిజంకాదా అని నిలదీసారు.ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని జగన్.చేయాల్సిందికాదు.తనపై కేసుల విషయంలో జగన్ ప్రజల్లోకెళితే ఏమంటున్నారని తెలుస్తుందని ఎద్దేవా చేసారు.







