వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‎ను ఖండిస్తూ పులివెందులలో నిరసన ర్యాలీ

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తూ పులివెందులలో ఆయన అనుచరులు నిరసన ర్యాలీ నిర్వహించారు.నల్ల రిబ్బన్లు ధరించి వైఎస్ఆర్ సర్కిల్ నుంచి పూల అంగళ్ల వరకు ర్యాలీని చేపట్టారు.

 Protest Rally In Pulivendulu Condemning The Arrest Of Ys Bhaskar Reddy-TeluguStop.com

వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని, సీబీఐ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇక్కడ ఉన్న ప్రజలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని భాస్కర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube