ప్రాజెక్ట్ K రేంజ్ లో పవన్ ఓజీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తో సుజిత్ ఓజీ అంటూ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఓజీ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రాజెక్ట్ K రేంజ్ లో పవన్ ఓజీ..

అందుకు తగినట్టుగానే బడ్జెట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.పవన్ ఓజీ సినిమా ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాకు పోటీ వస్తుందని అంటున్నారు.

అదేంటి రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతాయా అంటే రిలీజ్ విషయం లో కాదు బడ్జెట్ విషయంలో రెండు సినిమాలు పోటీ పడుతున్నాయని అంటున్నారు.ప్రాజెక్ట్ K( Project k ) సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది.అయితే సుజిత్ డైరెక్షన్ లో పవన్ ఓజీ సినిమా కూడా దాదాపు 300 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.

అంతేకాదు ప్రాజెక్ట్ K లో ఉన్న అమితాబ్ బచ్చన్ పవన్ ఓజీ లో కూడా ఉంటున్నాడని తెలు( Amitabh Bachcha)స్తుంది.అలా ప్రాజెక్ట్ కె పవన్ ఓజీ సినిమాల మధ్య పోలిక ఏర్పడింది.

అయితే సినిమాల రిలీజ్ ఎప్పుడు జరిగినా ఈ రెండు సినిమాలు నేషనల్ వైడ్ గా దుమ్ము దులిపేస్తాయని చెప్పొచ్చు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు