సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు రాణించాలి అన్న అవకాశాలు రావాలి అన్న నటనతో పాటు అందం కూడా తప్పనిసరి.అందాల ఆరబోత కూడా ఒక క్వాలిఫికేషన్ అని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే లు అందాల ఆరబోతతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుండగా మరి కొంతమంది ఎంతగా అందాలను ఆరబోసినా కూడా అవకాశాలు రాగా వెనకబడుతూ ఉంటారు.అందం నటనతో పాటు అదృష్టం కూడా ఉండాలని చెప్పవచ్చు.
అలా సినిమా ఇండస్ట్రీలో అందం అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ అమలాపాల్( Amala Paul ) కూడా ఒకరు.
ఈమె అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తరచూ సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ లో చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా అమలాపాల్ నటించిన చిత్రం ఆడు జీవితం.
( Aadujeevitham Movie ) ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఆడు జీవితం సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది.
పొట్ట కూటి కోసం సౌదీ వెళ్లిన వలస కూలీ అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది ఈ సినిమా కాన్సెప్ట్.ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.తాజాగా విడుదల చేసిన ఆ ట్రైలర్ లో పృథ్విరాజ్ కీ లిప్ కిస్ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది అమలాపాల్.
ఇందులో మరింత బోల్డ్ గా నటించింది.ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ట్రైలర్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బంధం ప్రకటించిన విషయం తెలిసిందే.
చాలామంది ఈ సినిమా ట్రైలర్ ని చూసి ఈ సినిమా సూపర్ హిట్ అవడం పక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు.