ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో సమావేశమైనప్పటి ఫోటోల మోదీకి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి సత్కరించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.