గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం

గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ బాధాకరమైన క్షణాల్లో బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.‘ప్రమాదం జరిగినప్పుడు నేను ఏక్తా నగర్లో ఉన్నాను.కానీ నా మనసంతా బాధితుల వైపే ఉంది.

 Prime Minister Modi Is Deeply Saddened By The Gujarat Cable Bridge Accident-TeluguStop.com

ఇలాంటి బాధను భరించడం నా జీవితంలో చాలా అరుదు.ఒకవైపు గుండెకోత మరోవైపు డ్యూటీ’ అని పేర్కొన్నారు.

కాగా, ఈ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 132 మంది మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube