గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం
TeluguStop.com
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ బాధాకరమైన క్షణాల్లో బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
'ప్రమాదం జరిగినప్పుడు నేను ఏక్తా నగర్లో ఉన్నాను.కానీ నా మనసంతా బాధితుల వైపే ఉంది.
ఇలాంటి బాధను భరించడం నా జీవితంలో చాలా అరుదు.ఒకవైపు గుండెకోత మరోవైపు డ్యూటీ' అని పేర్కొన్నారు.
కాగా, ఈ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 132 మంది మరణించారు.
నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?