త్రిగుణ హోటల్ లో తిరుపతి మాజీ ఎంపీ విలేకరుల సమావేశం కామెంట్స్.దళితుల పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
కాంగ్రేస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా 11రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇచ్చి దళితుల ఆకలి తీర్చేవారు ప్రస్తుతం రాష్ట్రములో ఆ పరిస్థితి లేదు.బ్యాంకులు ప్రస్తుతం దళితులకు ఎటువంటి లోన్ లు, సబ్సిడీ లు ఇవ్వడం లేదు.
మహిళలకు సున్నా వడ్డీలు అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి పవర్ డిస్టిబుటరీ సంస్థలో 3600 కోట్లు రిలీజ్ చేయించుకోవడని మోడీ ని కలవడానికి ఢిల్లీ వెళ్ళాడు.
ఉపాధ్యాయులు విద్యను బోదించాలి కాని ఆంధ్రప్రదేశ్ లో వారు బాత్రూంలు కడిగే మరియు ఫొటోలు తీసే పనిని ప్రభుత్వం చేయిస్తుంది రాజశేఖరరెడ్డి రెడ్డి నాకు మంచి మిత్రుడు నేను ఆయనకు అప్పులు కూడా ఇచ్చాను ఇంత వరకు ఇవ్వలేదు.కాంగ్రేస్ పార్టీలో ysr కంటే ముందే నేను ముఖ్యమంత్రి అవ్వాల్సింది కాని కొన్ని కారణాల వల్ల కాలేకపోయాను.2024 లో ఆంధ్రప్రదేశ్ లోను, కేంద్రంలోను అధికారం లోకి వచ్చేది కాంగ్రేస్ పార్టీనే.భారత్ జోడో యాత్రతో దేశంలో మార్పు వచ్చింది ప్రజలంతా కాంగ్రేస్ వైపు చూస్తున్నారు.