హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కల్తీ అల్లం తయారీ.. !

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో కల్తీ అల్లం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది.ఉప్పర్ పల్లి ప్రాంతంలో ఉన్న గోదాంలలో నకిలీ అల్లం పేస్టును తయారు చేస్తున్నట్లు సమాచారం.

 Preparation Of Adulterated Ginger In Hyderabad Rajendranagar.. !-TeluguStop.com

అదేవిధంగా అల్లం పేస్ట్ తయారీలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు తెలుస్తోంది.పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కల్తీ ముఠాను పట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం 3.5 టన్నుల కల్తీ అల్లం పేస్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube