ఏలూరు: కాపు సంక్షేమ సేన వ్యవస్దపక అధ్యయనాలు హరిరామ జోగయ్య కామెంట్స్.వైసీపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై 55 అభియోగాలుతో కూడిన ప్రజా ఛార్జ్ షీట్ ను ప్రజల ముందు ఉంచుతున్నాం.
చార్జిషీట్ ను త్వరలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేతుల మీదుగా విడుదల చేస్తాను.ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక నెరవేర్చకుండా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు.
ప్రజా ఛార్జ్ షీట్ ఆధారంగా జగన్ ను ముఖ్యమంత్రిగా కొన సాగించాలా, తిరస్కరించాలా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.