సలార్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఒకరు.ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలను చూస్తే ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ అర్థమవుతుంది.ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.

ఇక దాంతో ఏకంగా ఇప్పుడు ఆయన సలార్ సినిమా( Salaar movie ) కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూన్ రెషన్ తీసుకున్నాడని టాక్ అయితే నడుస్తుంది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న రేంజ్ కి 100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూన్ రేషన్ ( Remuneration )ఇవ్వడానికైనా ప్రొడ్యూసర్లు వెనకాడడం లేదు.ఇక బాహుబలి సినిమా కోసమే ఆయన 100 కోట్ల రేమ్యున్ రేషన్ తీసుకున్నాడు కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం 100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని మరి కొందరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా కోసం ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇప్పటికే చాలా హైప్ ని క్రియేట్ చేసుకుంది.

Advertisement

దాంతో ఇప్పుడు ఈ సినిమా పైన ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే సలార్ సినిమా టికెట్స్ బుకింగ్ కోసం పెడితే రికార్డు స్థాయిలో బుకింగ్ లను నమోదు చేసుకోవడమే కాకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ సినిమా మీద ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు బీభత్సమైన అంచనాలను పెట్టుకున్నారు.నిజానికి ఈ సినిమా కనక సక్సెస్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ప్రస్తుతం ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు