ప్రభాస్ కి నేను దూరం కాలేదు..!

ఎప్పుడూ ప్రభాస్ కి తోడుగా ఉంటూ ప్రభాస్ కి సపోర్ట్ గా తన అసిస్టెంట్ గా ఉంటూ వస్తున్నాడు ప్రభాస్ శ్రీను.సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకునే టైం లోనే తనకు ప్రభాస్ పరిచయం అయ్యిందని.

 Prabhas Srinu About Prabhas And His Movies , Prabhas Srinu,  Prabhas, Tollywood-TeluguStop.com

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్నేహం కొనసాగుతుందని అన్నారు ప్రభాస్ శ్రీను.ఆ టైం లోనే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని అనుకున్నానని అన్నారు ప్రభాస్ శ్రీను.

ప్రభాస్ కి తాను దూరమైనట్టు ఈమధ్య వార్తలు వచ్చాయి.ప్రభాస్ ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని అన్నారు ప్రభాస్ శ్రీను.

ప్రభాస్ సినిమాలో ఖచ్చితంగా శ్రీను కనిపిస్తాడు.ప్రభాస్ అసిస్టెంట్ గా ఉంటూ తన పేరులో ప్రభాస్ ని కూడా చేర్చుకున్నాడు ప్రభాస్ శ్రీను.ప్రభాస్ ఈమధ్య వరుస పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల అతని డేట్స్ చూసుకునేందుకు ప్రభాస్ శ్రీను సినిమాలకు దూరమయ్యాడని తెలుస్తుంది.ప్రభాస్ శ్రీను అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు.

అతనికి ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది.కెరియర్ మొదట్లో విలన్ రోల్స్ వేశానని అయితే ఇప్పుడు అన్ని కామెడీ రోల్స్ వస్తున్నాయని అన్నారు ప్రభాస్ శ్రీను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube