ట్రైలర్ తో అంచనాలు పెంచడానికి రెడి అయిన సలార్...

ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) నటించిన సలార్ సినిమా( Salaar ) రిలీజ్ కి రెడీగా ఉంది.ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి.

 Prabhas Prashanth Neel Salaar Movie Trailer Ready To Release Tomorrow Details, P-TeluguStop.com

ఇక ఇదే కాకుండా ఈ సినిమా కు సంభందించిన ప్రతి వ్యవహారాన్ని కూడా హోంబలీ ఫిలిమ్స్ చాలా దగ్గర ఉండి మరి చూసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని( Salaar Trailer ) రేపు సాయంత్రం ఏడు గంటలకు రిలీజ్ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు కనక ఈ సినిమాతో ప్రభాస్ అల్టిమేట్ హిట్ గనుక కొట్టినట్లు అయితే ఇక తనను మించిన హీరో ఇండస్ట్రీలో లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Hombale, Prabhas, Prabhas Salaar, Prashanth Neel, Salaar, Salaar Trailer,

అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇంకొక 20 రోజులు మాత్రమే ఉండడంతో ఈ 20 రోజుల్లో ఈ సినిమా మొత్తం ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి అంచనాలు మరింత భారీగా పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలో ఒక్కసారి ట్రైలర్ కనక అద్భుతంగా వచ్చినట్టయితే ఇప్పుడు ఏనిమల్ సినిమాకు( Animal Movie ) ఏ విధంగా అయితే హైప్ పెరిగిందో అలాగే ఈ సినిమా కు కూడా మరింత హైప్ పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.ఇక ట్రైలర్ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి…

 Prabhas Prashanth Neel Salaar Movie Trailer Ready To Release Tomorrow Details, P-TeluguStop.com
Telugu Hombale, Prabhas, Prabhas Salaar, Prashanth Neel, Salaar, Salaar Trailer,

ఇక ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కూడా కే జి ఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.కాబట్టి ఇప్పుడు ఈ సినిమా తో సక్సెస్ సాధిస్తేనే తను స్టార్ డైరెక్టర్ గా ఉన్న తన పేరు ను పదిలంగా ఉంచుకోగలుగుతాడు…లేకపోతే ఒక సినిమాతో ఏదో సక్సెస్ సాధించాడు తప్ప ప్రశాంత్ నీల్ దగ్గర పెద్దగా మ్యాటర్ లేదనే విషయం అయితే అందరికీ అర్థమవుతుంది.కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారనుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube