కల్కి సినిమా లో ఆ సీన్ హైలెట్ కానుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్( Prabhas ).ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నప్పటికీ, ఆయన తెలుగులో మాత్రం ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నాడనే చెప్పాలి.

 Prabhas Kamal Haasan Action Scene Highlight In Kalki, Kalki,prabhas, Kamal Haasa-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమా( Salaar Movie )తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు కూడా కల్కి సినిమా( Kalki )తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని తన ఖాతాలో భారీ హిట్ ను కూడా వేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.అది ఏంటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ కి కమలహాసన్ కి మధ్య వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్( Prabhas Kamal Haasan Action Scene ) చాలా హైలైట్ గా నిలవనుందట.

 Prabhas Kamal Haasan Action Scene Highlight In Kalki, Kalki,Prabhas, Kamal Haasa-TeluguStop.com

ఇక ఈ సినిమా మొత్తానికి అదే హైలెట్ గా మారబోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ రేంజ్ లో సక్సెస్ అవుతాడు అనడం లో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.ఇక ఇండియాలో 2000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన బాహుబలి సినిమా( Baahubali )తో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు.

మరి కల్కి సినిమాతో ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా మీదనైతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతేఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube