Ketireddy Peddareddy : కలెక్టర్ తో ఎలాప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి

కలెక్టర్ స్థాయి అధికారినే బెదిరిస్తే కింది స్థాయి ఉద్యోగులు మరింత భయభ్రాంతులకు గురి చేసి తన గుప్పిట్లో పెట్టుకోవచ్చని ప్రభాకర్ రెడ్డి ప్లాన్ గతంలో సిఐలను ఎస్ఐలను బెదిరించి పోలీస్ స్టేషన్కు తాళాలు వేసి పోలీసులపై దౌర్జన్యం చేసిన చరిత్ర జెసి సోదరులది ఇప్పుడు కూడా అలాంటి ధోరణి అవలంబించాలను కుంటే కుదరదు అక్రమ రిజిస్ట్రేషన్ లతో కాలం గడిపిన చరిత్ర జేసి సోదరులది వారి తప్పులు బయట పడతాయని ఇలాంటి ఘటనలకు తెరతీస్తున్నారుకలెక్టర్ తో ఎలాప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి జేసి సోదరులు 30 సంవత్సరాలు రాజకీయాలు ఎలా చేశారో అర్థం కావడం లేదు.కలెక్టర్ నాగలక్ష్మి పట్ల జెసి ప్రభాకర్ రెడ్డి ప్రవర్తించిన తీరుపట్ల జిల్లా అధికారులు అంతా చర్చించాల్సిన అవసరం ఉంది.

 Prabhakar Reddy Is Does Not Even Know How To Behave With The Collector.. Ketire-TeluguStop.com


ప్రజలను రెచ్చగొట్టే విధంగా అధికారులను భయభ్రాంతు లకు గురి చేసే విధంగా ప్రభాకర్ రెడ్డి ప్రవర్తించాడు తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు.అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

ప్రభుత్వ భూమిని ఆరుసార్లు రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత జెసి ప్రభాకర్ రెడ్డిది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube