మూడు రాజధానులు మిస్ కమ్యూనికేషన్ అని మంత్రి బుగ్గన మాట్లాడతం సిగ్గుచేటు మీ మిస్ కమ్యూనికేషన్ వలన 260 మంది అమరావతి రైతులు మరణించారు అనేక కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయి అనేకమంది నిరుద్యోగులయ్యారు అనేకమంది జీవనోపాధి కోల్పోయారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి అయింది కేవలం మీ మిస్ కమ్యూనికేషన్ మూలానా దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో బుగ్గన చెప్పాలి మూడు రాజధానుల ముసుగులు తొలగిపోయాయి.
మేకతోలు కప్పుకున్న పులుల నిజస్వరూపం బయటపడింది.మూడుముక్కల కార్డుతో పని కాదని తెలిసి విశాఖే రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లు పారిశ్రామికవేత్తలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు