ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ బృందం కలిసింది.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను తారుమారు చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ బృందం కోరుతోంది.







