చంద్రబాబు కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ...పోసాని కృష్ణ మురళి

అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి భారతదేశానికి ఒకరే గాంధీ… కానీ ఎపికి మాత్రం ఇద్దరు గాంధీలు ఉన్నారు- ఒకరు చంద్రబాబు, లోకేష్ భర్తలను మించిన రాజకీయ నాయకురాలు ఉన్నారు.ఒకరు బువనేశ్వరి, బ్రమ్మని.

 Posani Krishna Murali Comments On Chandra Babu Anidu Arrest , Chandra Babu Naid-TeluguStop.com

చంద్రబాబు ను రాజమండ్రి జైలుకు పంపింది జడ్జ్ గారా? జగన్ గారా? చంద్రబాబు నాయుడు – లోకేష్ నాశనం కావడానికి కారణం భువనేశ్వరినే.చంద్రబాబు కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ నుంచి టిడిపి లోకి వెళ్ళేటప్పుడు మనకేం కర్మ అని బువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు? చంద్రబాబు దొంగ అని ఆనాడే నాదేండ్ల భాస్కర్ రావు అన్నాడు.

నాన్నను చెప్పుతో కొట్టినా భర్త ముఖ్యమంత్రి అవ్వడమే భువనేశ్వరి ఎందుకు అడుగలేదు ఎన్టీఆర్ ను చెప్పుతో కొడితే బువనేశ్వరి చుక్క కన్నీరు కార్చలేదు? సమసామాజిక స్థాపన పేరుతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు… ఆనాడు ఒకమాట ఇవ్వాళ మరో మాట మాట్లాడుతున్నారు.పవన్ కళ్యాణ్ కు లోకేష్ చేసిన అన్యాయం జగన్ మోహన్ రెడ్డి ఏమైనా చేశారా? అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లు.భర్తలను తిట్టారని మర్చిపోయి… వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దరు కోరారు అత్తా కోడళ్ళు.

పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా పొత్తు ఓట్ల కోసమే

వంగవీటి రంగా ను ఘోరంగా చంపించారు.

కాపు కులాన్ని చంద్రబాబు ఆసహించుకుంటారు.పవన్ కళ్యాణ్ వంగవీటి చరిత్ర తెలుసుకోవాలి.

కాపులు ఎవరికైనా ఓట్లు వేయండి చంద్రబాబు కు తప్ప.వ్యక్తిత్వం పవన్ కు ఉంటే పవన్ కళ్యాణ్ నువ్వే నిలబడాలి.

జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు… అందుకే కులం- మతం లేదు.పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి… తనకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలి?నన్ను గెలిపిస్తే ప్రజలకు నేను ఈ అభివృద్ధి చేస్తానని పదేళ్లలో ఎక్కడైనా చెప్పారా?జగన్ మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కనీసం కాపులకు అండగా ఉంటానని కూడా చెప్పలేదు.ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అమాయకులు.బువనేశ్వరి, బ్రమ్మని జ్యూస్ ఇవ్వగానే పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతు ప్రకటించారు.

ఎన్టీఆర్ ను ఒంటరి వాన్ని చేసి మోసం చేసి చావడానికి కారణం అయ్యారు.

వాళ్ళు దండం పెట్టగానే… అభయం ఇచ్చేడాడు పవన్ కళ్యాణ్.కాపులు ఎవరి మైకంలోకి వెళ్ళకండి… ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళను గెలిపించండి.

ఇప్పటికే చాలా సార్లు మోసపోయారు… ఇక భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కావొద్దు.జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? సత్యమేవ జయతే దీక్ష కాదు – అసత్యమేవ అజయతే అని బోర్డు పెట్టుకోవాలిహెరిటేజ్ పెట్టింది మా సినిమా లెజెండ్ కానీ ఇప్పుడు నారావారి అధీనంలో ఉన్నదిపాలిటిక్స్ అంటే డబ్బులు సంపాధించుకోవచ్చు అనే కొటేషన్ చంద్రబాబు కు కరెక్ట్ గా సరిపోతుంది.చంద్రబాబు ను చెప్పుతో కొట్టినప్పుడు ఈ సత్యమేవ జయతే దీక్షలు ఎక్కడికి పోయాయి జయప్రద లాంటి వాళ్ళు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు.చంద్రబాబు కు అనుకూలంగా తీర్పు వస్తే మంచి లేదంటే అక్రమ కేసులా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి ఉన్నత అడ్డంకులు దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు.

జగన్ మోహన్ రెడ్డి ఏనాడు కోర్టును ప్రశ్నించలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube