టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ) ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కాగా పూజా హెగ్డే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే పూజాకి అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు మాత్రం డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.కాగా ఇటీవలె ఈమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ ( Radheshyam, Acharya, Beast )మూడు సినిమాలు గత ఏడాది విడుదల అయ్యి డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ పూజ హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కిసికా భాయ్ జాన్( Kisika Bhai John ) సినిమాలో నటించగా ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి మిక్స్డ్ డిటాక్ ని సొంతం చేసుకుంది.ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఈ సినిమా ఒకటే ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన జోష్ ని పెంచేసింది.వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో అందాల కనువిందు చేస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా పూజ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఎంచక్కా కారులో ప్రయాణిస్తూ టాప్ యాంగిల్ నుంచి తన ఎద అందాలు మొత్తం కనిపించే విధంగా సెల్ఫీలు దిగింది.పింక్ కలర్ దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగింది.ఆ ఫోటోలలో ఎద అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.రొమాంటిక్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ట్రీట్ అదిరిపోయింది అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, సూపర్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే కెరియర్ కాస్త స్లో అయింది అని చెప్పవచ్చు.