పూజాకి అన్యాయం చేస్తున్న త్రివిక్రం..!

సూపర్ స్టార్ మహేష్( Mahesh ) త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్దే కాదా సినిమాలో ఆమెకు అన్యాయం చేస్తున్నట్టు తెలుస్తుంది.రీసెంట్ గా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

 Pooja Hegde Mahesh Guntur Karam Latest News , Mahesh, Movies, Pooja Hegde, Sri L-TeluguStop.com

అందులో కేవలం మహేష్ బాబే ఉన్నాడు.సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరు కనిపించలేదు.

ఇక లేటెస్ట్ గా సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల( Sri Leela ) పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.హాఫ్ శారీలో నెయిల్ పెయింట్ వేసుకుంటూ చాలా అందంగా ప్రేక్షకుల హృదయాలు దోచేస్తుంది శ్రీ లీల.

అయితే సినిమాలో ఎవరైనా ముందు మెయిన్ హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేస్తారు కానీ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ అని తెలిసినా ఆమె పోస్టర్ ముందు వదలడం ఇది కచ్చితంగ పూజాకి అన్యాయమే అని అంటున్నారు.పూజా హెగ్దే( Pooja Hegde ) మాత్రం ప్రస్తుతం తెలుగులో ఉన్న ఒక్క సినిమా ఇదే అవడం వల్ల ఈ సినిమా హిట్ పడితే తనకు మరిన్ని ఛాన్స్ లు వస్తాయని భావిస్తుంది.అందుకే ఇవేవి అమ్మడు పట్టించుకోవట్లేదని తెలుస్తుంది.పూజా పట్టించుకోకపోయినా ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube