సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే.ఎప్పటినుంచో క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.
ఇలా ఎంతోమంది సినీ సెలెబ్రేటీలో క్రికెటర్ల వివాహం చేసుకొని తమ వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్నారు.అయితే త్వరలోనే మరొక సినీ నటి ప్రముఖ క్రికెట్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.
మరి ఆ జంట ఎవరు అనే విషయానికి వస్తే.

హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి పూజా హెగ్డే ( Pooja Hedge ) గురించి చెప్పాల్సిన పనిలేదు.అయితే ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి కాస్త దూరమైనప్పటికీ ఈమెకు మాత్రం ఎలాంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇకపోతే పూజా హెగ్డే గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో( Social media ) చక్కెర్లు కొడుతుంది.
ఈమె ప్రముఖ క్రికెటర్ ( Crickter ) తో ప్రేమలో ఉందని ఇలా వీరిద్దరూ రహస్యంగా తమ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నారు అంటూ ఒక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇలా క్రికెటర్ ( Crickter )తో ప్రేమలో ఉన్నటువంటి పూజ హెగ్డే ( Pooja Hedge ) త్వరలోనే ఆయనతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.పూజ హెగ్డే గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.ఈమె ఆ క్రికెటర్ తో కలిసి తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు.
ఈ విధంగా పూజ హెగ్డే సదరు క్రికెటర్ ఇద్దరూ కలిసి జంటగా ఈ ఈవెంట్ కి హాజరు కావడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని అందుకే ఇలా జంటగా హాజరయ్యారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త చర్చలకు కారణమైంది.మరి నిజంగానే పూజా హెగ్డే క్రికెటర్ తో ప్రేమలో ఉందా ఉంటే ఆ క్రికెటర్ ఎవరు వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా అన్న విషయం తెలియాలి అంటే ఈ విషయంపై పూజా హెగ్డే స్పందించే వరకు వేచి చూడాలి.







