అఖండ సినిమా తో బాలకృష్ణ టైమ్ నడుస్తోంది .అఖండ సినిమా తరువాత బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ అప్ చేస్తున్నారు .
ఈ క్రమం లో బలకృష్ణ అఖండ సినిమా తరువాత , యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వీరసింహారెడ్డి సినిమా తెరెకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు .ఇక వీరసింహారెడ్డి సినిమా లో బాలకృష్ణ పవర్ ఫుల్ యాక్టింగ్ , మాస్ ఎలిమెంట్స్ , డైలాగ్స్ , తమన్ మ్యూజిక్ , శృతి హాసన్ గ్లామర్ , డైరెక్టర్ గోపీచంద్ టేకింగ్ , సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .బాలయ్యను స్క్రీన్ మీద ఎలా చూపించాలి అనేది ఇప్పటి డైరెక్టర్స్ కు పెద్ద టాస్క్.
ఇక అసలు విషయానికి వస్తే .2015 లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన పటాస్ మూవీ తో టాలీవుడు ఇండస్ట్రీ లో కి డైరెక్టర్ గా పరిచయము అయ్యారు అనిల్ రావిపూడి .ఇక ఫస్ట్ మూవీ తో నే సూపర్ హిట్ అందుకున్నారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి , పటాస్ మూవీ సూపర్ హిట్ తరువాత బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్స్ తన ఖాతాలో లో వేసుకున్నారు డైరెక్టర్ అనిల్ .ఇక 2022 లో డైరెక్టర్ అనిల్ రావిపూడి -విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ ఫుల్ ఫన్ అండ్ కామెడీ మూవీ ఎఫ్ 3 .ఇక ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ అండ్ సాంగ్స్ , కామెడీ సీన్స్ డైరెక్టర్ అనిల్ టేకింగ్ తో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది .ఇక ఎఫ్ -3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలకృష్ణ తో సినిమా ఎనౌన్స్ చేశారు .ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందా అనే క్యూరియాసిటీ బాలయ్య అభిమానులకు చాలా ఆసక్తి గా ఉంది .,.ఇక వీరసింహారెడ్డి మూవీ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బాలకృష్ణ , ఆ తరువాత చేయబోయే అనిల్ రావిపూడి సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .
అనిల్ రావిపూడి బలం కామెడీ , విత్ ఆల్ ఎమోషన్స్ , అలానే బాలకృష్ణ అంటే సెంటిమెంట్స్ , డైలాగ్స్ , డాన్స్ , మాస్ ఎలిమెంట్స్ , మాస్ సాంగ్ ఇలా అన్ని ఉండి తీరాలసిందే , ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా బలకృష్ణ తో సినిమా కాబట్టి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే లాగా ప్రేక్షకులు బాలయ్యను స్క్రీన్ మీద ఎలా చూడాలి అని కోరుకుంటున్నారో అలా చూపించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు .ఇక అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురుంచి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది .ఇక ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా లో హీరో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ ఫిక్స్ అయిన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు కూడా వినిపిస్తున్నాయి .అంతేకాదు యంగ్ టాలెంటెడ్ గ్లామర్ హీరోయిన్ శ్రీ లీల ఈ మూవీ సినిమాలో నటిస్తుంది అంటూ అఫీషియల్ ఎనౌన్సుమెంట్ ఇచ్చారు మేకర్స్ .ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వినిపిస్తుంది .మోస్ట్ గ్లామర్ టాలెంటెడ్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే – బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది , ఎఫ్ 3 మూవీ లో కూడా హీరోయిన్ పూజ హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది .ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఉన్న తన ఫ్రెండ్షిప్ కారణంగా పూజా హెగ్డే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .మాస్ హీరో బాలయ్య తో గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేస్తే బాలయ్య ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ .ఫైనల్ గా అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లో హీరో బాలకృష్ణ సరసన ఐటమ్ సాంగ్ లో గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది అనే విషయం పై అఫీషియల్ గా క్లారిటీ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే
.