ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో( West Godavari District ) రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.పొత్తులతో నేతల అలకలు, నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు( Kothapalli Subbarayudu ) జనసేనను వీడనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివతో( Kalavapudi Siva ) పాటు మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్( Kothapalli Jawahar ) కూడా టీడీపీకి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇవాళ కార్యకర్తలు, అనుచరులతో కొత్తపల్లి జవహార్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.మరోవైపు జనసేనకు( Janasena ) వ్యతిరేకంగా నరసాపురం నియోజకవర్గంలోని కాపు నేతలంతా ఏకం అవుతున్నారని సమాచారం.