పోలియో చుక్కలు తప్పక వేయించాలి: ఎమ్మేల్యే మందుల సామెల్

సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరకి తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్( MLA Mandula Samuel ) అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ లో పోలియో చుక్కల( polio drops ) కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నపిల్లలకు వైద్య సిబ్బందితో కలిసి పోలియో చుక్కలు వేశారు.

 Polio Drops Must Be Administered: Mandula Samuel, Suryapet District, Congress M-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది( Medical staff ) పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు.ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ గుర్తించి 100% పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube