తిరుపతి: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ పై కేసు నమోదు.అనుమతి తీసుకోకుండ ఐదు కార్లు తో, ఏడుగురు బౌన్సర్ల తో యూనివర్సిటీ లోకి వెళ్ళిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్.పద్మావతి మహిళా యూనివర్సిటీ లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.హల్ చల్.మహిళా యూనివర్సిటీ హాస్టల్ కాంపౌండ్ లోకి వచ్చారంటూ ప్రశ్నించిన వారితో వాగ్వివాదం.
ప్రశ్నించిన పోలీసుల పై దురుసుగా ప్రవర్తించిన కే.ఏ పాల్.ఎం.
ఆర్.పల్లి పోలీస్ స్టేషన్ కు కే.ఏ పాల్ తరలింపు.పద్మావతి మహిళ యూనివర్సిటీ అధికారుల పిర్యాదు తో కేసు నమోదు చేసాం.
ఎఫ్.ఐ.ఆర్.నెం.316 /22 కేసు నమోదు.ఐపీసీ….353,448, 506, సెక్షన్ లు కింద కేసు నమోదు చేసి 41 సి.ఆర్.పి.సి కింద నోటీసు ఇచ్చి పంపించి వేశాం.మీడియాతో వెస్ట్ డి.ఎస్.పి నరసప్ప వెల్లడి.







